Avabodhak

Jo Achyutananda

Telugu lyrics with meaning · composed by Tallapāka Annamācārya · devaranama · 42 verses

Hear the recitationChant along with word meaningsM S Subbalakshmi42 verses
Also available in: DevanagariRoman (IAST)KannadaTamil

జో అఛ్యుతనన్ద

జో అఛ్యుతనన్ద
jo achyutananda

Verse 1 — జో అచ్యుతానంద జోజో ముకుందా

జో అచ్యుతానంద జోజో ముకుందా
jo acyutānaṃda jojo mukuṃdā
Jo jo — sleep, O Achyutananda, O Mukunda,

Verse 2 — రావే̀ పరమానంద రామ గోవిందా

రావే̀ పరమానంద రామ గోవిందా
rāvè paramānaṃda rāma goviṃdā
come to us, supreme bliss — Rāma, Govinda.

Verse 3 — అంగజుని గన్న మా యన్న యిటు రారా

అంగజుని గన్న మా యన్న యిటు రారా
aṃgajuni ganna mā yanna yiṭu rārā
Come here, our dear boy — father of the love-god himself,

Verse 4 — బంగారు గిన్నే̀లో పాలు పోసేరా

బంగారు గిన్నే̀లో పాలు పోసేరా
baṃgāru ginnèlo pālu poserā
I have poured milk for you in a golden bowl.

Verse 5 — దో̀ంగ నీవని సతులు గో̀ంకుచున్నారా

దో̀ంగ నీవని సతులు గో̀ంకుచున్నారా
dòṃga nīvani satulu gòṃkucunnārā
The women hold back, whispering that you are a thief —

Verse 6 — ముంగిట నాడరా మోహనాకార

ముంగిట నాడరా మోహనాకార
muṃgiṭa nāḍarā mohanākāra
come play in the courtyard, O enchanting one.

Verse 7 — గోవర్ధనంబే̀ల్ల గో̀డుగుగా పట్టి

గోవర్ధనంబే̀ల్ల గో̀డుగుగా పట్టి
govardhanaṃbèlla gòḍugugā paṭṭi
You held all of Govardhana aloft like a parasol,

Verse 8 — కావరమ్మున నున్న కంసుపడగో̀ట్టి

కావరమ్మున నున్న కంసుపడగో̀ట్టి
kāvarammuna nunna kaṃsupaḍagòṭṭi
and struck down Kamsa in his pride.

Verse 9 — నీవు మధురాపురము నేలచేపట్టి

నీవు మధురాపురము నేలచేపట్టి
nīvu madhurāpuramu nelacepaṭṭi
You took the city of Mathura under your rule,

Verse 10 — ఠీవితో నేలిన దేవకీపట్టి

ఠీవితో నేలిన దేవకీపట్టి
ṭhīvito nelina devakīpaṭṭi
and reigned in glory, O son of Devaki.

Verse 11 — నందు నింటను జేరి నయము మీఱంగ

నందు నింటను జేరి నయము మీఱంగ
naṃdu niṃṭanu jeri nayamu mīṟaṃga
Arriving at Nanda’s house, brimming with tender grace,

Verse 12 — చంద్రవదనలు నీకు సేవ చేయంగ

చంద్రవదనలు నీకు సేవ చేయంగ
caṃdravadanalu nīku seva ceyaṃga
while moon-faced women waited upon you,

Verse 13 — నందముగ వారిండ్ల నాడుచుండంగ

నందముగ వారిండ్ల నాడుచుండంగ
naṃdamuga vāriṃḍla nāḍucuṃḍaṃga
you played joyfully about their homes —

Verse 14 — మందలకు దో̀ంగ మా ముద్దురంగ

మందలకు దో̀ంగ మా ముద్దురంగ
maṃdalaku dòṃga mā mudduraṃga
the darling thief of the cowherd settlement, our beloved Ranga.

Verse 15 — పాలవారాశిలో పవళించినావు

పాలవారాశిలో పవళించినావు
pālavārāśilo paval̤iṃcināvu
You reclined upon the ocean of milk,

Verse 16 — బాలుగా మునుల కభయమిచ్చినావు

బాలుగా మునుల కభయమిచ్చినావు
bālugā munula kabhayamiccināvu
as a child you freed the sages from fear,

Verse 17 — మేలుగా వసుదేవు కుదయించినావు

మేలుగా వసుదేవు కుదయించినావు
melugā vasudevu kudayiṃcināvu
you were graciously born to Vasudeva,

Verse 18 — బాలుడై యుండి గోపాలుడైనావు

బాలుడై యుండి గోపాలుడైనావు
bāluḍai yuṃḍi gopāluḍaināvu
and, though but a boy, became the cowherd’s lord.

Verse 19 — అట్టుగట్టిన మీగ డట్టే̀ తిన్నాడే

అట్టుగట్టిన మీగ డట్టే̀ తిన్నాడే
aṭṭugaṭṭina mīga ḍaṭṭè tinnāḍe
He gobbled up the stored cream-topped butter,

Verse 20 — పట్టి కోడలు మూతిపై రాసినాడే

పట్టి కోడలు మూతిపై రాసినాడే
paṭṭi koḍalu mūtipai rāsināḍe
and smeared it on his daughter-in-law’s lips to hide his theft,

Verse 21 — అట్టే̀ తినే̀నని యత్త యడగ విన్నాడే

అట్టే̀ తినే̀నని యత్త యడగ విన్నాడే
aṭṭè tinènani yatta yaḍaga vinnāḍe
yet when the mother-in-law questioned him,

Verse 22 — గట్టిగా నిది దో̀ంగ కో̀ట్టుమన్నాడే

గట్టిగా నిది దో̀ంగ కో̀ట్టుమన్నాడే
gaṭṭigā nidi dòṃga kòṭṭumannāḍe
he boldly cried, “Beat this thief soundly!”

Verse 23 — గో̀ల్లవారిండ్లకు గో̀బ్బునకుబోయి

గో̀ల్లవారిండ్లకు గో̀బ్బునకుబోయి
gòllavāriṃḍlaku gòbbunakuboyi
Dashing suddenly into the cowherds’ homes,

Verse 24 — కో̀ల్లలుగా త్రావి కుండలను నేయి

కో̀ల్లలుగా త్రావి కుండలను నేయి
kòllalugā trāvi kuṃḍalanu neyi
he drank up pot after pot of ghee in great gulps,

Verse 25 — చే̀ల్లునా మగనాండ్ర జే̀లిగి యీశాయీ

చే̀ల్లునా మగనాండ్ర జే̀లిగి యీశాయీ
cèllunā maganāṃḍra jèligi yīśāyī
flaunting himself before their husbands — can such pranks be allowed?

Verse 26 — చిల్లతనములు సేయ జే̀ల్లునటవోయి

చిల్లతనములు సేయ జే̀ల్లునటవోయి
cillatanamulu seya jèllunaṭavoyi
Oh, will such childish mischief be tolerated, tell me!

Verse 27 — రేపల్లే̀ సతులే̀ల్ల గోపంబుతోను

రేపల్లే̀ సతులే̀ల్ల గోపంబుతోను
repallè satulèlla gopaṃbutonu
All the women of Repalle, burning with anger, complained —

Verse 28 — గోపమ్మ మీ కో̀డుకు మా యిండ్ల లోను

గోపమ్మ మీ కో̀డుకు మా యిండ్ల లోను
gopamma mī kòḍuku mā yiṃḍla lonu
“O Gopamma — your son, inside our homes —

Verse 29 — మాపుగానే వచ్చి మా మానములను

మాపుగానే వచ్చి మా మానములను
māpugāne vacci mā mānamulanu
came at dusk and stole away our honour —

Verse 30 — నీ పాపడే చే̀ఱిచే̀ నేమందుమమ్మ

నీ పాపడే చే̀ఱిచే̀ నేమందుమమ్మ
nī pāpaḍe cèṟicè nemaṃdumamma
your little boy himself did this — what are we to say, mother!”

Verse 31 — ఓ̀కని యాలినిదే̀చ్చి నో̀కని కడబే̀ట్టి

ఓ̀కని యాలినిదే̀చ్చి నో̀కని కడబే̀ట్టి
òkani yālinidècci nòkani kaḍabèṭṭi
Bringing one man’s wife to another’s side,

Verse 32 — జగడములు కలిపించి సతిపతులబట్టి

జగడములు కలిపించి సతిపతులబట్టి
jagaḍamulu kalipiṃci satipatulabaṭṭi
he stirred up quarrels, dragging husbands and wives into them,

Verse 33 — పగలు నలుజాములును బాలుడై నట్టి

పగలు నలుజాములును బాలుడై నట్టి
pagalu nalujāmulunu bāluḍai naṭṭi
all day through the four watches, playing the boy though but a boy,

Verse 34 — మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి

మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
maganāṃḍra cepaṭṭi madanuḍai naṭṭi
he led the men by hand, playing Manmatha himself.

Verse 35 — అలిగి తృణావర్తు నవని గూల్చితివి

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
aligi tṛṇāvartu navani gūlcitivi
In wrath you felled Trinavarta to the ground,

Verse 36 — బలిమిమై బూతన బట్టి పీల్చితివి

బలిమిమై బూతన బట్టి పీల్చితివి
balimimai būtana baṭṭi pīlcitivi
by force you seized Putana and drained her life,

Verse 37 — చే̀లగి శకటాసురుని జేరి డో̀ల్చితివి

చే̀లగి శకటాసురుని జేరి డో̀ల్చితివి
cèlagi śakaṭāsuruni jeri ḍòlcitivi
sportively you toppled Shakatasura the cart-demon,

Verse 38 — తలచి మద్దులు రే̀ండు ధరణి వ్రాల్చితివి

తలచి మద్దులు రే̀ండు ధరణి వ్రాల్చితివి
talaci maddulu rèṃḍu dharaṇi vrālcitivi
and, ever mindful, brought the twin Arjuna trees crashing to earth.

Verse 39 — హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల

హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
haṃgugā tāl̤l̤apākannayya cāla
With ardent devotion, Tallapaka Annamayya

Verse 40 — శృంగార రచనగా చే̀ప్పే̀ నీ జోల

శృంగార రచనగా చే̀ప్పే̀ నీ జోల
śṛṃgāra racanagā cèppè nī jola
has sung this lullaby for you as a poem of love.

Verse 41 — సంగతిగ సకల సంపదల నీవేళ

సంగతిగ సకల సంపదల నీవేళ
saṃgatiga sakala saṃpadala nīvel̤a
May every blessing and fortune attend you at this hour —

Verse 42 — మంగళము తిరుపట్ల మదనగోపాల

మంగళము తిరుపట్ల మదనగోపాల
maṃgal̤amu tirupaṭla madanagopāla
all auspiciousness upon Madanagopala of Tirupati!
Keep listening — hear the full recitationFollow along as each verse is sungM S Subbalakshmi42 verses

About Jo Achyutananda

Jo Achyutananda is a Kannada devaranama, composed by Tallapāka Annamācārya, addressed to Krishna — a Kirthana. It is presented here in Devanagari, Roman (IAST), Kannada, Telugu, Tamil, each verse with its English meaning. Source text: Telugu Wikisource (CC BY-SA); source text public domain.

Also known as: Jo Jo Mukunda.

The Telugu saint-composer of Tallapaka, credited with some thirty-two thousand saṅkīrtanas in praise of Veṅkaṭeśvara of Tirupati and regarded as the earliest known composer of the saṅkīrtana form; his signature "Tallapāka" closes this lullaby to the child Kṛṣṇa.

Learn & chant Jo Achyutananda on Avabodhak →

Frequently asked questions

What is Jo Achyutananda and what does it mean?

Jo Achyutananda is a Kannada devaranama (devotional hymn), composed by Tallapāka Annamācārya, addressed to Krishna, of 42 verses. On Avabodhak every verse is shown with its English meaning, so you can understand the text line by line as you read.

How do I pronounce Jo Achyutananda correctly?

Avabodhak presents Jo Achyutananda in Devanagari, Roman (IAST), Kannada, Telugu, Tamil alongside IAST Roman transliteration that marks every long vowel (ā, ī, ū) and conjunct consonant. Reading the Devanagari text with the IAST line lets you follow the exact pronunciation syllable by syllable, and the guided practice mode replays it line by line.

What is the word-by-word meaning of Jo Achyutananda?

Avabodhak pairs each verse of Jo Achyutananda with its English meaning, and the practice view breaks lines into individual words — so you learn what each word means, not just the overall sense.

Who composed Jo Achyutananda?

Jo Achyutananda is attributed to Tallapāka Annamācārya.

In which scripts can I read Jo Achyutananda?

Jo Achyutananda is available in Devanagari, Roman (IAST), Kannada, Telugu, Tamil on Avabodhak, each with English meaning and IAST transliteration.

Can I chant or practice Jo Achyutananda online?

Yes — Avabodhak offers a free reading view plus guided practice and word-puzzle modes to help you chant and memorise Jo Achyutananda.